<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>131</hymn_number>
<title>కృపగల దేవ కల్వరి నాధ</title>
<lyrics>[C1]
   కృపగల దేవ కల్వరి నాధ
   కొనియాడెదనీ ఘననామము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

[V1]
 సిలువ సితార నీ చేబూని
 కలువరి ప్రేమను గానము చేసెద
 సిలువలో పాపికి రక్షణ గలదని
 సిలువే నా జీవిత విలువని

[V2]
 మహిమతో నీవు విచ్చేయువేళ
 కడబూర మ్రోగగ నిను సందింతును
 రెప్పపాటులో మార్పు నొందెదను
 అక్షయ రూపము నే దాల్తును

[V3]
 మండి శాటమునగు నాయందు నీవు
 మహిమైశ్వర్యము నింపిన దేవా
 నాలో ప్రవహించే ఓ జీవజలరాశి నీ సాక్షిగా ధర జీవింతును</lyrics>
</song>